విదేశాలలో ఉన్నవారిని వారి సంపాదనే గొప్పదిగా భావించి, ఇతర కుటుంబ సభ్యులను, చుట్టు ప్రక్కల వారిని విస్మరించి లేనిపోని గొప్పలకు పోతున్న ఎంతో మందిని మన సమాజంలో రోజూ చూస్తూనే ఉంటాము.

మధ్య తరగతి కుటుంబాలలో మానవ సంబంధాలను 'డాలర్‌' ఎలా ప్రభావితం చేస్తున్నదో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో 'సుధామూర్తి'గారు ఎంతో హృద్యంగా తెలియచెప్పే నవల ఇది.

అమెరికా అవకాశాల మంచి చెడుల అవగాహన పెంచే నవల. కమ్మని కన్నడ నవలను తెలుగులో పరిచయం చేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.  - ఇండియాటుడే

Write a review

Note: HTML is not translated!
Bad           Good