దిక్కు మొక్కు లేని జనం' మనమీద వేసే ప్రభావాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు, క్షోభ, అలజడి, ఆందోళన మనలో తీవ్రమైన ఉద్వేగాన్ని కలిగిస్తాయి. జీవితంలో ఇంతలోతుకి రచయితలూ వెళ్ళగలర అని ఆశ్చర్యపోతం ఇది చదువుతుంటే, భుజంగరావు గారు ఇంతటితో అగారని, హోటల్ వర్కేర్ల జీవితాలని మరింత కథనత్మకంగా తప్పకుండ మన మున్డున్చుతారని నమ్ముతున్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good