అర్ధశాస్త్ర భావనలను విద్యార్ధులు సులభంగా అర్ధం చేసుకోవటానికి వీలుగా సులభమైన శైలి లో తగిన ఉదాహరణలతో వ్రాయటం జరిగింది. జటిలమైన భావనలను కూడా అర్ధం అయ్యే రీతిలో సరళమైన భాషలో వివరించటం జరిగింది. ఈ పుస్తకం రెగ్యులర్ డిగ్రీ విద్యార్ధులకు, దూర విద్య నభ్యసించే వారికి, పొటీ పరీక్షలు వ్రాసేవారికి ఉపయోగపడుతుంది. కొన్ని యూనివర్సిటీల ప్రశ్నాపత్రాలలో ఇవాబడే రెండు మార్కుల ప్రశ్నలను కూడా ఈ పుస్తంలోని జవాబులు ఉపయోగ కారిగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకంలోని అంశాలు అన్ని స్థాయిలు కలిగిన విద్యార్ధులకు అనుగుణంగా సూటిగా , స్పష్టంగా వ్రాయబడ్డాయి సూక్ష్మ అర్ధశాస్త్రం, సతుల  అర్ధ శాస్త్రం , ప్రభుత్వ అర్ధ శాస్త్రం, అంతర్జాతీయ వ్యాపార భావనలు, వ్యాపార అర్ధశాస్త్రం, అభివృద్ధి అర్ధ శాస్త్రం, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ - పర్యావరణ విద్య అనే డిగ్రీ స్థాయి పేపర్ల లోని సిలబస్ వచ్చే అన్ని భావనలను వివరించడం జరిగింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good