ఈ డిక్షనరీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొనే వారికి, చదివే విషయం అవగాహన చేసికొనటానికి చక్కని మార్గం వేస్తుంది. తెలుగు మీడియం వారికీ ఇంగ్లీష్ పదాల వివిధ అర్ధాలు, వాటిని ఉపయోగించే పద్దతి తెలియజేస్తుంది. ఇందులో కేవలం భాషా పదాలు మాత్రమే గాక శాస్త్ర సాంకేతిక పదాల అర్ధాలు చేర్చబడినాయి. అందువలన ఆయా శాస్త్రాలను అభ్యసించే విద్యార్ధులకు చాలా ఉపయోగం గా వుంటుంది. Phrasal verbs  ఆయా పదాల క్రింద ఇవాబదినండువలన్ వివిధ పదాలను వివిధ అర్ధచ్చాయాలలో వాడి, చక్కని నైపుణ్యం ప్రదర్శించే శక్తిని కలిగిస్తుంది. కేవలం వివరాన్ చాలదని భావించి నప్పుడు ఉదాహరణలు కోడా చేర్చటం వలన వివిధ పదాలను క్షుణంగా అర్ధం చేసుకొనవచ్చును. అధ్యయన సమయంలో అవసరమయ్యే అనేక వివరాలు , ఒక చోట చేర్చి క్లాసిఫైడ్ వోకాబ్యులరీ గా 68 అనుబంధాలలో ఇవ్వటం జరిగింది. ఈ డిక్షనరీ పేరులో మీడియం ఉన్నదే కానే వివిధ తరగతుల వారికి గరిష్టం గా ఉపయోగపడుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good