మధుమేహవ్యాధిని సమర్థంగా మేనేజ్‌ చేసుకోవటానికి ఉపకరించే ప్రాక్టికల్‌ గైడ్‌ 'డయాబెటిక్‌ కేర్‌' పుస్తకం.

రక్తంలో అవసరాన్ని మించి గ్లూకోజ్‌ పరిమాణం పెరగటం, దానిని సక్రమంగా వినియోగించుకోలేకపోవటం మూలంగా ఏర్పడే శారీరక రుగ్మతను డయాబెటిస్‌ అంటారు.

డయాబెటిస్‌ని మనవాళ్ళు మధుమేహం, షుగర్‌వ్యాధి, చక్కెరవ్యాధి, అతి మూత్రవ్యాధిగా వ్యవహరిస్తున్నారు.

రక్తంలోని గూక్లోజ్‌ పరిమాణాన్ని శరీరం సక్రమంగా నియంత్రించలేక పోయినప్పుడు (కంట్రోల్‌ చేయలేక పోయినప్పుడు) డయాబెటిస్‌ వస్తుంది.

రక్తంలోని గూక్లోజ్‌ శాతాన్ని శరీరం సరైన రీతిలో నియంత్రించలేక పోవటానికి గల కారణాలు :

క్లోమగ్రంధి (పాంక్రియాస్‌) ఇన్సులిన్‌ని 'అసలు' ఉత్పత్తి చేయలేకపోవటం.

పేజీలు : 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good