మధుమేహ - అవగాహన తోనే మధుమేహ నివారణ సాధ్యం. త్వరితంగా మధుమేహం గుర్తించి. ఆహార నియంత్రణ, ఆహార క్రమ శిక్షణ , క్రమం తప్పని వ్యాయామం మరియు జీవన విధానం లో మార్పు ద్వారా అదుపు చేసుకోవచ్చు. మధుమేహ - అవగాహన తోనే మధుమేహంలో వచ్చే తీవ్ర పరిణామాలైన గుండె, మూత్రపిండాలు, కంటి జబ్బులను నివారించవచ్చు. మధుమేహ - అవగాహన తోనే మధుమేహ వ్యాది పెరుగుద అరికట్ట వచ్చు.ఈ అవసరాన్ని గురించి ఈ మధుమేహ - అవగాహన పుస్తకం సామాన్యులకు అర్ధమయ్యేలా వ్రాయడం జరిగింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good