ఆమెది అరుదైన వ్యక్తిత్వం. చెరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపు ఆమెకు నిత్యాభరణాలు. కార్యకర్తలను ఉత్సాహపరచటం, పార్టీని కుటుంబంగా భావించటం, నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం పరితపించడం ఆమె లక్షణాలు. కామ్రేడ్‌ శారద జీవిత విశేషాలు, ఆమె ఉద్యమ సహచరుల, మిత్రుల జ్ఞాపకాలు, అక్షర నివాళులు ఈ పుస్తకంలో ఉన్నాయి.

Pages : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good