"ఈ ప్రపంచమే ఒక పెద్ద బందిఖానా. భూమిపైపడిన దగ్గర నుండి ఎదురయ్యే కష్టసుఖాలన్నిటినీ మౌనంగా అనుభవించడమే కాని, 'మనము ఏం చేసి ఎలా అనుభవిస్తున్నామూ అని ప్రశ్నించుకుంటే ఎవరికీ జవాబు దొరకదు. కాని అందువల్ల మనసు పాడుచేసుకొని రాటుదేలిపోయి కక్షా, క్రౌర్యాలతో రాక్షసత్వం అలవరచుకోకుండా, మనం ఎంతవరకు మన విధినిర్వహణ చేస్తున్నము, ధర్మమార్గాన నడుస్తున్నామా? అని ఆలోచించుకొని, ముందు వెనకల యోచనతో ప్రవర్తించడంలో మనకూ, మన చుట్టుపట్లవారికీ కూడా సుఖం వుంటుంది."

నీతి, ధర్మం, న్యాయమంటూ బ్రతికిన ఈ మనుషులకు చివరికి 'ధర్మచక్రం' ఎలా లభించింది? తెలుసుకోవాలంటే ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కలం నుంచి వెలువడిన మరో అద్భుతకావ్యం 'ధర్మచక్రం'

Write a review

Note: HTML is not translated!
Bad           Good