''ధమ్మపదం'' అంటే పాలీ భాషలో 'ధర్మ మార్గం'. ఇప్పటికి 2,560 సంవత్సరాల కిందట ఈ భూమిపై జన్మించి విశ్వమానవాళికి... శీలం... సమాధి..ప్రజ్ఞ... అనే మార్గాల ద్వారా అష్టాంగ మార్గాన్ని ప్రసాదించి దు:ఖం నుంచి విముక్తిని కలిగించిన మహామానవుడు గౌతమ బుద్ధుడు. ఆయన అమృత వచనాలే ధమ్మపదంలో ఉన్న గాథలన్నీ. బౌద్ధ ధర్మానికంతటికీ మకుటాయమానమైనది ''ధమ్మపదం''. బుద్ధ భగవానుని ధమ్మాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వచ్చిన ''భగవద్గీత''లో చాలా శ్లోకాలు ''ధమ్మపదం'' నుంచి స్వీకరించినవే.

Pages : 274

Write a review

Note: HTML is not translated!
Bad           Good