"చీకట్లను తరిమి కొట్టేందుకు వేరే మార్గం లేదు... ఒక దీపాన్ని వెలిగించడం తప్ప . ఆ దీపమే కొందరికి భగవంతుడు," అని చెప్పారు ఈ యుగంలో యోగిపుం గువుడైన శ్రీ రామకృష్ణ పరమహంస. ఆలాగే భగవంతునికి చేసే 16  ఉపవాసాలలో లేదా సేవలలో దీపం మాత్రమేగాక నైవేద్యం కూడా ఒకటి.
ప్రధానంగా భక్తులు ఈ రెండు అంశాలకు ఇచ్చే ప్రాముఖ్యతన ద్రుష్టి లో ఉంచికొని మేము ఈ పుస్తక ప్రచురణ సంకల్పించాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good