Product Compare (0)
Sort By:
Show:

Krishna Sastry Sahit..

ఈ సంపుటిలోని వన్నీ గేయాలు. కృష్ణశాస్త్రి గారి గేయాలు. గేయాలు అంటే పాడదగినవి, లేక పాడవలసినవి. కృష్ణశాస్త్రి గారిని గురించి తెలిసున్న ప్రతి ఒక్కరూ ఈ సంపుటిలోని గేయాలలో కొన్నిటినో, అన్నింటినో ఎవరో ఒకరు పాడగా వినే ఉంటారు. పాటలుగా వింటే తప్ప వీటిలోని అందచందాలు పూర్తిగా అర్దం కావు. ..

Rs.90.00

Krishna Sastry Sahit..

కృష్ణశాస్త్రి గారి కవిత్వం రెండు ప్రవాహాల సంగమం. ఒకటి భాషకు సంబంధించినది. రెండోది ఆలోచనకీ వ్యక్తికీ సంబంధించినది. కవిత్వానికీ సంగీతానికీ సన్నిహిత సంబంధం ఉందని శాస్త్రిగారి అభిప్రాయం. కవిత్వం సంగీత స్థాయికి ఎదగాలంటారు. 'కవిత్వంలో శబ్దం పలకడమే కాదు - పాడుతుంది. వచన కావ్యానికీ, పద్య కావ్యానికీ ఉన్న తేడ..

Rs.45.00

Krishna Sastry Sahit..

ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బెజవాడ నుండి బళ్లారి వెళ్తుండగా రైలు నడకలోని సమాన లయకు స్పందించి.... చుట్టూ వున్న నల్లమల అడవుల సోయగానికి పరవశించి ఆకులో ఆకునై పూవులో పూవునై అంటూ పలవరించారట. భావకవిత్వానికి అది మొదటి శృతి. అక్కడి నుంచీ కృష్ణపక్షం కవితలు ఆవిర్భవించడం మొదలయింది. ఊహా ప్రేయసి, ఆత్మాశ..

Rs.45.00

Krishna Sastry Sahit..

భావకవిత్వపు ప్రయోక్తా, ప్రచారకుడూ, కృష్ణపక్షానికి వెలుగుల రేడు, తెలుగు దనానికి సూటిదనాన్నీ, సాహిత్యం కమ్మదనాన్నీ కలగలిపి చిత్రసీమను సేవించిన స్వరార్చకులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవుని ఉనికి పట్ల ఉపేక్ష వహిస్తూనే నిరాకారుణ్ణి భజించిన భక్తకవి. దేశంలో మతం పేరిట జర..

Rs.68.00

Krishna Sastry Sahit..

'ఆధునికాంధ్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిభావంతుడైన రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. అట్టివారి రచనలు లోకానికి త్వరగా సమగ్రంగా అందాలి. ఆ ప్రయత్నంలో సంకీర్ణ వ్యాసాలు, సాహిత్య ప్రసంగాలు, యక్షగానాలు, శ్రవ్యనాటికలు, గేయాలు, ఖండకావ్యాలు క్రమంగా ప్రకటితం కావడం ఆంధ్ర సాహిత్య ప్రియులకు ఎంతైనా హర్షదాయకమనుకుంటా..

Rs.203.00