చరిత్రాత్మక ఘటనల పునాదిగా నాస్తికత్వాన్ని ప్రతిపాదించడం ఈ పుస్తకంలో విశేషం. - ఆంధ్రజ్యోతి

మతం, పవిత్ర గ్రంథాల పేరిట కొనసాగుతున్న అబద్దాలను ప్రశ్నిస్తూ రిచర్డ్‌ డాకిన్స్‌ రాసిన పుస్తకం 'ది గాడ్‌ డెల్యూజన్‌' , 'దేవుడి భ్రమలో' పేరిట ఇన్నయ్య అనువదించిన దీనిలో దేవుడి ఉనికికి సంబంధించిన అభిప్రాయాలు, నమ్మకాలు, మతం, నీతి, వ్యాపార రీతి తదితర అంశాలను చర్చించారు. - ఈనాడు

Write a review

Note: HTML is not translated!
Bad           Good