విజయదశమి అమ్మవారు చరిత్రాత్మకమయిన విజయాన్ని సాధించిన రోజు. మనందరినీ తల్లి కృపతో రక్షించిన రోజు. మహాభారతంలో విజయదశమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విజయదశమి సాయంకాలం ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించడం ప్రారంభమయిన కాలానికి ప్రత్యేకంగా జ్యోతిషంలో విజయం అని ముహూర్తం ఉంది. ఆ సమయంలో ఏదైనా పని చేస్తే అప్పుడే విధమైన ఇతర విషయాలనూ చూడవలసిన అవసరం లేదు. ఏ పని ప్రారంభం చేసినా అది విజయవంతమై తీరుతుంది.

Pages : 296

Write a review

Note: HTML is not translated!
Bad           Good