Product Compare (0)
Sort By:
Show:

Samajika Jeevanamlo ..

 విలువల వలువలు కనబడక పోవడం అన్నది ఇప్పుడు మాత్రమే జరుగుతున్న విషయం కాదు. అది భారత కాలం నుండి ఉంది. అంతకు ముందు నుండి కూడా ఉంది. పాంచాలి వలువల్ని విప్పే ప్రయత్నం దుశ్శాసనుడు చేయనే చేశాడు. అదుకు శికక్షూడా అనుభవించాడు. అదువల్ల ఈ పోరాటం లోగడ జరిగింది. ఇప్పుడు జరుగుతోంది. ఇకముందు జరుగ..

Rs.63.00

Konni Kalaalu Konni ..

 సమాజంలో ఎక్కడ ఏ కొద్దిపాటి అవకతవకలు జరిగినా ముందు కవులూ, రచయితలు స్పందిస్తారు. తమ స్వరాన్ని వినిపిస్తారు. వారి వల్ల, వారి అక్షరాల వల్ల విప్లవాలు, సంస్కరణలు, మేళ్ళు నేరుగా జరగకపోవచ్చు కాని, జనాన్ని చైతన్యవంతుల్ని చేయడంలో వారు ముందుంటారు. వారి అక్షరాలు ముందుంటాయి. సృజనకారులకు అడ్డ..

Rs.252.00

Awardula Wapasi Oka ..

'మతోన్మాదుల అసహనంపై రచయితల పోరు'' అనే శీర్షికతో డా|| దేవరాజు మహారాజుగారు అద్బుతమైన సంపుటిని అందించారు. భారతదేశంలో పాలనా పగ్గాలు మతోన్మాదుల హస్తగతమైన తర్వాత, బరితెగించి, ఆర్‌.యస్‌.యస్‌. దాని అనుచర గణం కొంత మంది అభ్యుదయ రచయితల మీద, కళాకారుల మీద, హేతువాదులమీద భౌతికదాడికి పూనుకొన్న తర్వాత, దేశంలోని ప్ర..

Rs.45.00

Vignana Pathamlo Vij..

మనిషి ఎంతోదూరం నడిచి వచ్చాడు. వెనక్కి చూసుకుంటే కొన్ని వేల వేల సంవత్సరాల నుండి అతడు నడిచొచ్చిన బాల కనిపిస్తోంది. అసిపోయాడా? లేదు - అతనిలో ఇంకా ఎంతో దూరం పోగలిగినంద శక్తి ఉంది. నడుస్తూనే ఉన్నాడు. విచిత్రమేమిటంటే - ఎక్కడైనా ఓ క్షణం ఆగి ఆలోచిస్తే అక్కడే అతనికి ఒక కూడలి కనిపిస్తోంది. ఆ కూడలిలో నాలుగు ర..

Rs.72.00

Kavitvamlo Samantara..

      మూలం, అనువాదం సమాంతరంగా సాగే రెండు సరళరేఖల వంటివి. మూలం ఎలా సాగితే అనువాదం అలా సాగాలి. మూలం ఏ మలుపు తీసుకుంటే అనువాదము అదే మలుపు తీసుకోవాలి. అప్పుడే సాహిత్యపు రైలు ప్రయాణికుడు రెండు భాషల పట్టాల మీద ఒడిదుడుకులు లేకుండా సుఖంగా, సాఫీగా ప్రయాణించగలడు. ఇందులోని చాలా వ్యాసాలు అను..

Rs.99.00

Bharateeya Katha Pra..

భారతీయ భాషలన్నింటా కథలు పుంఖానుపుంఖంగా నిరంతరం వెలువడుతున్నాయి. జీవనది లాంటి ఆ ప్రవాహంలోంచి ఏరిఏరి కొన్ని దోసిళ్ళ కథలు డాక్టర్‌ దేవరాజు మహారాజు తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. అయితే వీళ్ళందరూ సామాన్య రచయితలు కారు. ప్రపంచ సాహిత్య పటం మీద భారతీయతను జెండాలా రెపరెప లాడించిన వారు. అంద..

Rs.144.00

Prapancha Prasidda K..

నల్లవాడి అరిచేతులూ, అరికాళ్ళు తెల్లవాడిలాగే తెల్లగా ఎందుకుంటాయి ? తెల్లవాడి న్యాయం ఎలా ఉంటుంది? లోకం తనను గురించి ఎదో అనుకోవాలన్న తపన ఎందుకుంటుంది ? ప్రేయర్ ఎక్కువా ? ప్రేమ ఎక్కువా ? జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో చూసుకోవలసిందేమిటి? పిల్లల్ని ఎలా పెంచాలి ? తర..

Rs.81.00

Mudha Nammakalni Vad..

డాక్టర్ దేవరాజు మహారాజు సుప్రసిద్ద కవి. కథా రచయిత. నాటక కర్త. అనువాదకుడు. కాలమిస్ట్ అన్నింటినీ మించి పాపులర్ సైన్స్ రచయిత ! సాహిత్య పరిశీలన ఆధునిక యుగ వైజ్ఞాన స్పృహాతో చేయడం. సమాజంలో శాస్త్రీ అవగాహన పెండానికి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను ప్రచురించడం గత నలభై యేళ్ళగా ఆయన చేస్తున్న పని. వ..

Rs.45.00

Apurva Janapada Kath..

ప్రఖ్యాత కవి, కథారచయిత, నాటకకర్త, అనువాదకుడు, కాలమిస్ట్‌, పాపులర్‌ సైన్స్‌ రచయిత డాక్టర్‌ దేవరాజు మహారాజు గారు అపూర్వ జానపదకథలు పుస్తకంలో 30 కథలు అందిస్తున్నారు. విలువలు నశించిపోతూ, నిజాయితీ కృశించిపోతూ, డబ్బుకు, సంపదకూ తప్ప, మానవీయ విలువలకు చోటు లేకుండా పోతున్న ఈ తరుణంలో..

Rs.68.00