ప్రేమ  అనేది సహవాసం వలన గాక హ్రుదయానుభుతి వలన కలుగుతుంది. శరత్ నమ్ముతాడు శరత్ ప్రీమను విచ్చలవిడిగా చిత్రించక ప్రచ్ఛన్నంగా వుంచి తన నవలను పూర్తి చేస్తాడు. కటినత్వం వుండే చోటే ప్రేమ ఉండదు. ప్రేమ జటిలమైనది. కాదు. ఆది సరళమైనది. సాఘీక దుర్మాగం సరళ హ్హృదయాలను భగ్నపరచాగలదు  అలా భగ్న హృదయులై కూడా దేవదాసు, పార్వతులు అతి సన్నిహితులుగా వున్నారుకదా! ఇది జీవితంలో దూరంగా వుంటూ మనసులో దగ్గరగా ఉండటానికి ఉదాహరణ, అయితే, దగ్గర వుంటూ ఎన్నో యోజనలడురంలో వున్నట్టు జీవించేవారు కూడా లేకపోలేదు, అసంతృప్తి వేదన శరత్ సాహిత్యం అంతటా వుంది. ఆ వేదన కేవలం ఆయా పాత్రలది కాదు; అది విస్వజనినమైనది. అందుచేతనే శరత్ బాబును "కరుణ కతర కదా శిల్పి" అన్నారు. శరత్ సాహిత్యం అంతటా మనం అమాయకుల జయగానాన్ని వింటాం.

ఈ సంపుటంలో దేవదాసు పూర్తి  నవలతోపాటు శ్రీవారు (సంగ్రహ నవల), నవ విధాన్ (సంగ్రహ నవల), బడదీది (సంగ్రహ నవల), సుభద (సంగ్రహ నవల), కాశీనాథ్ (సంగ్రహ నవల) నవలలు వున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good