Rs.30.00
Out Of Stock
-
+
రాలుతున్న తుహిన కణాలతో
ఈ నశ్వర ప్రపంచాన్ని
కడగాలని ఉంది
పుట్టగానే స్నానం
మరణించగానే స్నానం
ఎంత మూర్ఖత్వం
శిలలో దాగిన
శిల్పమేదో?
ఉలికి మాత్రమే తెలుసు!
నా నుదుటి మీద
నీ ఆలోచనలను ముద్రించావు
పెదవులతో