గురజాడ దేశభక్తి కవితకు ఏ దేశానికైనా జాతీయగీతం కాగలిగిన అర్హత ఉంది. మనదేశంలో జాతీయగీతం కాదగిన లక్షణం బంకిం గీతంకన్నా గురజాడ గీతానికే ఎక్కువగా ఉంది. విగ్రహాలను కూలగొట్టడం ఇష్టం లేకపోతే తెలుగు ప్రజలకన్నా 'దేశభక్తి' రాష్ట్రం గీతం కావాలి. బలవంతంఆ పాడించనక్కరలేదు గాని స్వచ్ఛందంగా ప్రజలు పాడుకునే చైతన్యం తీసుకురావాలి. ఆంగ్లంలోకి ఇతర భారతీయ భాషలలోకి ''దేశభక్తి'' గీతాన్ని అనువదించాలి. - రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good