ఇదొక కొత్త సంలకనం. గొప్ప కథలు, ఉత్తమ కథలు, ఎంపిక చేసిన కథలు... వగైరా ముద్రలేం లేకుండా స్వచ్ఛంగా వచ్చిన సంకలనం. అలాగే వాదాలు, సిద్ధాంతాల చర్చలు, వాదనలు లేకుండా జీవితాన్ని జీవితంగా చూసి, ఆ ఆలోచనల నుంచి రచయిత్రులు సృష్టించిన కథలివి. ప్రేమ, విరహం, బలహీనత, మెలకువ, ఆశ, పశ్చాత్తాపం, కోపం, భయం, దిద్దుబాటు, కాస్త హాస్యం... వంటి సహజాతాలన్నీ వీటిలో సహజంగా తొంగి చూస్తాయి. కథాభిమానులకు ‘అనల్ప’ అందిస్తున్న డిసెంబర్‌ పూలు’ ఇవి.

పేజీలు : 162

Write a review

Note: HTML is not translated!
Bad           Good