ప్రస్తుతము దేశమున స్తూల కాల మానములకు అనుగుణంగా భూమి, ఆస్తి సంబంధిత వ్యవహారం అద్దెలు , రుణాలు వంటి లావాదేవీలు విరివిగా జనులు జరుపుకోనుచున్నారు - ఎదో ఓకే విధముగా తగాయిదాలకు మూలము అగు లోటుపాట్లు జరుగుచున్నవి.
ఈ మూలమును వేడికి చూడగా , పై వ్యవహారముల యందు జనులు వ్రాసుకొన్న / వ్రాయిమ్చుకొన్న పత్రములు / దస్తావేజులు కారణభూతము లగుచున్నవని తేలినది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good