తొలిసృష్టి నుంచి ఇపప్టఇ వరకు ఎన్ని శతాబ్దాలు గడిచిపోయాయో!

ఎవరూ ఏ శతాబ్దిని గురించి వ్రాసిన జాడలులేవు.

'శతాబ్ది' ఇది నా ఆవిష్కరణ

గత శతాబ్దికి అద్దం పట్టేది ఈ శతాబ్ధి గ్రంథం.

ఇది ఒక విహంగవీక్షణం మాత్రమే.  అయినా బలవత్తరమైన సంఘటనల సహజ స్వరూపాన్ని తెలియపర్చాను.  విజ్ఞులు ఈ ప్రక్రియకు నామకరణము చేయవలసియున్నది.

మానవుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశపెట్టుకున్న సోషలిస్టు వ్యవస్థ సోవియట్‌లో అనేకానేక కారణాల వల్ల కనుమరుగైంది.

నాగరికతలన్నీ మానవాభ్యుదయానికే అంతరించాయి.

గత శతాబ్దపు పడమటి నాగరికత మానవ వినాశానికే అనిపిస్తున్నది.  ఆయుధం, అర్థం ఆధారంగానే అతి వేగంగా సాగుతున్నది.

తెలుగు ప్రజలకు ఈ పరిణామాలు చెప్పాలనే నా తపన. అందుకే ఈ 'శతాబ్ది' - దాశరథి రంగాచార్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good