Rs.125.00
In Stock
-
+
నేను నిత్యసాహితీ కృషీవులణ్ణి. నేను ఎన్నో జన్మలుగానో మానవుని కోసం అన్వేషిస్తున్నట్లున్నాను. దొరికినట్లు లేదు. నరులు దొరుకుతున్నారు. ఎక్కడ బాధ ఉన్నా తనకన్ను దాల్చగలవాడు ప్రత్యక్షం కావాలి! లేరనికాదు. ఉంటారు. నాకు అందడంలేదు! అందుకే ఈ రచనాయాత్ర! ఈ యాత్రలో కొన్ని ఏర్చి, కూర్చిన అర్థశతాబ్దపు వ్యాసాలు - వచనాలే ఈ 'శబ్దశ్వాస'!
'శబ్దశ్వాస' అందిస్తున్నాను
చలే హమ్ బనే హమ్దమ్
ఒకే శ్వాసగా కలిసిసాగుదాం
స్వస్తి ప్రజాభ్య:- ప్రజలకు శుభాలు కలగాలి. - అక్షరవాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య