Product Compare (0)
Sort By:
Show:

Jeevanayanam

నది జీవితం వంటిది. నది బిందువుగా మొదలవుతంది. జీవితం కూడా బిందువులా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. అది విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. ఇది విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. జీవితం ప్రశాంతంగా ఉన్నంత కాలం ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. కొ..

Rs.250.00

Veda Samhita

కలియుగం ప్రారంభమై 5108 సంవత్సరాలు. ఇంతవరకూ ఎవరూ వేదాలను సామాన్య ప్రజలకు అందించాలని సంకల్పించలేదు. ''ప్రజలకు వేదం'' అనే నినాదంతో సాహసించిన అద్వితీయుడు అక్షరవాచస్పతి. సాంప్రదాయపు సంకెలలు త్రెంచి నాలుగు వేదాలను తెలుగు వెన్నెలవచనంలో అనుసృజించిన ఆద్యుడు దాశరథి. ఇంకనూ రెండు బ్రాహ్మణాలు - పది ఉపని..

Rs.1,800.00

Srimadbhagavatgeeta ..

ఇహపరాల విషయంలో గీతను మించిన గ్రంథము ప్రపంచంలో మరియొకటి లేదు. ఇది సహజోక్తి మాత్రమే. మానవుడు సరియైన నడవడిలో సాగటానికి గీత ఎంతగానో ఉపకరిస్తుంది. మానవుని అవేశకావేషాలను తగ్గించి మనుష్యుని సన్మార్గవర్తనునిగా తీర్చిదిద్దుతుంది. జీవితంలో వచ్చిన సమస్యలను అర్థముచేసుకొనడానికి పరిష్కరించుకొనడానికి ఎంతగానో ఉపకర..

Rs.225.00

Dasarathi Rangachary..

దాశరథి రంగాచార్య అనువాద కథలు జీలానీబానూ కథలలోని విశిష్టతను, విలక్షణతను దృష్టిలో ఉంచుకొని వాటిని తెలుగులోకి దాశరథి రంగాచార్య చక్కగా అనువదించిన కథల సమాహారం ఈ 'దాశరథి రంగాచార్య అనువాద కథలు'. ..

Rs.75.00

Chillaradevullu

తెలంగాణా జనజీవనం, నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్లు మరే రచయితా చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామదశల్లో జనశ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ ..

Rs.120.00

Chillara Devullu

ప్రజలు పత్రికలు చదవడం తప్పు. అందులోనూ ఇంగ్లీషు పత్రికలు చదవడం పెద్ద తప్పు. రఘు హైదరాబాదులో చదువు ముగించుకొని స్వగ్రామానికి తిరిగివస్తూ తనతో ఒక ఇంగ్లీషు పత్రిక తెచ్చుకొంటాడు. ఆ తప్పిదానికి పోలీసు అమీను చేత చెంప పెట్టు తింటాడు. రఘులో తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఉద్యమం మొదలవుతుంది. రఘు ఉద్యమానికి అతని ..

Rs.80.00

Modugupoolu

 తెలంగాణా జనజీవనం - నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక,  ఆర్థిక అంశాల నేపథ్యంలో - దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్టు మరే రచయితా చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామ దశల్లో జనశ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్..

Rs.100.00

Dasarathi Rangachary..

''మృత్యువు నుంచి అమృతానికి సాగుదాం! మృత్యోర్మా అమృతం గమయ!!'' -ఉపనిషత్తు మాట. ఇవ్వాళ మానవజాతి సాంతం మృత్యువులో ఉంది! ఈ విషయానికి హద్దులు, సరిహద్దులు వర్తించవు. మానవజాతిని అమృతం వైపు మరలించడం నా ఈ నవల 'అమృతం గమయ' విధానం.  నేటి మానవజాతి చీకట్లో తడుముకుంటున్నది! అశాంతితో అలమటిస్తున్నది! కా..

Rs.160.00

Jeevanayaanam

డాక్టర్‌ దాశరథి రంగాచార్య 'జీవన యానం' వార్త ఆదివారం అనుబంధంలో 103 వారాలపాటు ధారావాహికంగా ప్రచురించబడింది. చినగూడూరులో పుట్టి, భాగ్యనగరంతో పెనవేసుకుపోయిన జీవితం కర్మయోగిలా గడుపుతున్న రంగాచార్య ఆత్మకథ 'జీవనయానం'. ఇందులో ఆరాటం ఉంది. పోరాటం ఉంది. కలలున్నాయి. కన్నీళ్ళున్నాయి. గెలుపు ఓటముల తారట్లాట ఉంద..

Rs.300.00

Sataabdi

తొలిసృష్టి నుంచి ఇపప్టఇ వరకు ఎన్ని శతాబ్దాలు గడిచిపోయాయో! ఎవరూ ఏ శతాబ్దిని గురించి వ్రాసిన జాడలులేవు. 'శతాబ్ది' ఇది నా ఆవిష్కరణ గత శతాబ్దికి అద్దం పట్టేది ఈ శతాబ్ధి గ్రంథం. ఇది ఒక విహంగవీక్షణం మాత్రమే.  అయినా బలవత్తరమైన సంఘటనల సహజ స్వరూపాన్ని తెలియపర్చాను.  విజ్ఞులు ఈ ప్రక్రియక..

Rs.175.00

Sri Mahabharatham (M..

సముద్రము-మేరు పర్వతము రత్నములకు నిధులు.  మహాభారతం ఆరెండింటివంటి రత్ననిధి. రత్నాలు అన్వేషిస్తే కాని లభించవు.  పైపైన చూస్తే కనిపించవు. మహాభారతాన్ని అర్థం చేసుకోవడానికి జన్మలు కావాలి. ఒక జన్మలో సాధ్యపడదు. నాశక్తివంచన లేకుండా మహాభారతం అధ్యయనం చేశాను. ఆయాసందర్భాలలో ''ఆలోచనామృతము'' పేర నాక..

Rs.900.00

Janapadam

దాశరథి రంగాచార్య రచించిన మూడవ నవల 'జనపదం'. (మొదటిది 'చిల్లర దేవుళ్లు', రెండవది 'మోదుగు పూలు'.) ఈ మూడు నవలలు తెలంగాణ ప్రజాజీవిత వాస్తవములకు అద్దం పట్టినవి. నిజాం ఆసఫ్రాహి పాలకులు, వారి ఏజంట్లయిన జాగీర్దారులు, నిరంకుశులైన వారి చిల్లర ఉద్యోగులు - వారి పాలనలో తెలంగాణా ప్రజలు అనుభవించిన బాధల గాధల బృహత..

Rs.300.00

Vivekanandudu

    భారతదేశపు కీర్తిని దశదిశలకూ వెదజల్లిన మహాపురుషులు అనేకులు వంగరాష్ట్రంలో జన్మించారు. వారిలో వివేకానందుడు ఒకడు. ఆయన మన మతపు ఘనతను లోకమంతటా చాటాడు. ఆయన్ను ఏ భారతీయుడు మరువలేడు. మరువబోడు. ..

Rs.15.00

Dasarathi Rangachary..

నేను నిత్యసాహితీ కృషీవులణ్ణి. నేను ఎన్నో జన్మలుగానో మానవుని కోసం అన్వేషిస్తున్నట్లున్నాను. దొరికినట్లు లేదు. నరులు దొరుకుతున్నారు. ఎక్కడ బాధ ఉన్నా తనకన్ను దాల్చగలవాడు ప్రత్యక్షం కావాలి! లేరనికాదు. ఉంటారు. నాకు అందడంలేదు! అందుకే ఈ రచనాయాత్ర! ఈ యాత్రలో కొన్ని ఏర్చి, కూర్చిన అర్థశతాబ్దపు వ్యాసాలు - వచన..

Rs.125.00

Dasarathi Rangachary..

దాశరథి రంగాచార్య మానస సరోవరంలో విరిసిన వికసిత శతదళశోభిత సువర్ణ కమలం...ఈ మానస కవిత! ఇది భగవంతుడితో సాగించిన సంభాషణ. ఆకాశపు హద్దులు దాటిన మనిషి బుద్ధిని ఓ కంటా, పాతాళపు అంచున చేరిన మానవ హృదయాన్ని మరో కంటా చూస్తూ కర్తవ్యబోధకోసం తెరిచిన జ్ఞాననేత్రం ఈ కవిత్వం. ఇది ఓ విహంగస్వనం.  ఇది ఓ తరంగస్వరం. సిగ..

Rs.80.00

Dasarathi Rangachary..

రణభేరి, రణరంగం రెండు అమృతమూర్తులు.  కాలం కర్పూరం. వెలుగుతుంది. కరుగుతుంది. జీవితాలూ అంతే! కొన్ని వెలుగుతాయి. కొన్ని కరుగుతాయి! వెలిగిన కాలం వ్యక్తికీ, సమాజానికి గుర్తుంటుంది. కరిగిన కాలం కాలగర్భంలో కలుస్తుంది. జాడలు సహితం మిగలవు. కర్పూరం కరిగినా అంతే! నేను నిత్యసాహితీ..

Rs.140.00

Dasarathi Rangachary..

హిమవంతం ప్రకృతి సౌందర్యానికి పుట్టిల్లు. హిమాలయానికి హిమాలయమే ఉపమానం. మేము హిమాలయాలను మూడుసార్లు దర్శించుకున్నాం. సెలయేళ్ళు, పిల్లనదులు, వాటి పరుగులూ, వాటి ప్రయాసలు మనసును కేరింతలు పెట్టిస్తాయి! ప్రయాగ అంటే నదుల సంగమం. రుద్ర ప్రయాగ కాళ్లకు బంధాలు వేస్తుంది, కదలనివ్వదు. అలకనందనది అతడువ..

Rs.200.00

Dasarathi Rangachary..

అనాదిగా వస్తున్న కృత్రిమ సమాజంనుంచి విముక్తి సాధించడానికి జరిగే స్వాతంత్య్రసమరగాథ, నిద్రాణమైన జాతి వెన్ను విరిచి మేల్కొల్పుకథ, సమాజపు నగ్నస్వరూపాన్ని మీ ముందుంచు మహా రచన - ఈ నవల. ..

Rs.125.00

Modugupoolu

ఆంధ్ర గోర్కి ఆ మధ్య శ్రీ చండ్ర రాజేశ్వరరావుగారు నాతో మాట్లాడుతున్న సందర్భంలో ''రంగాచార్య ఎంత బాగా రాశాడయ్యా నవలలు!  గోర్కీలాగ, గోర్కీ రాసినంత బాగా రాశాడు!!'' అన్నారు.  మీ చిల్లరదేవుళ్ళు, మోదుగుపూలు ఆయన చదివారు.  ఈ విషయాన్ని మీకు రాయాలని చాలా రోజులుగా అనుకొంటూనే అశ్రద్ధ జరిగింది. &n..

Rs.90.00