ఏ దేశమైన అభివ్రుది చెందాలన్న, ప్రగతి సాధించాలన్న, అంతర్జాతీయంగా ప్రాధాన్యాన్ని సంపాదించాలంటే - అందుకు శాస్త్ర సామర్ద్యం, సాంకేతిక విజ్ఞాన ఆవిష్కరణలు మన ముందువరుసలో ఉండాలి. అందు నిమిత్తం పరిశోధన - అభివ్రుది (ఆర్ & డి) కీలకమని మనకు తెలుసు. ఇందుకు యువతరంలో పదునైన ఆలోచన ధోరణి, జిజ్ఞాస పెంపొందించే సైన్సు విజ్ఞానం పెరగాలి. ఈ దృష్ట్యా, మేము క్రమం తప్పక పాపులర్ సైన్సు గ్రంధాలను వెలువరిస్తున్నాం.మా ఈ లక్ష్యానికి నారు, నీరు పోయి ఫలవంతం చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్, కెరీర్ స్పెసలిస్ట్ రచయిత్రి శ్రీ వాసవ్య గారికి మా కృతఙ్ఞతలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good