డాక్టర్‌ దాశరథి రంగాచార్య సాయుధ పోరాంలో తన అనుభవాలను, తన కాలంనాటి తెలంగాణ జనుల దుర్భర జీవితాలను, వారిలో కలిగిన చైతన్యం, తిరుగుబాటు మొదలైనవాటిని కథా వస్తువులుగా స్వీకరించి నవలలు రాశారు. ఆయన నవలలు తెలంగాణ సాంఘిక, ఆర్థిక, రాజకీయ చరిత్రకు దర్పణంగా... ప్రత్యక్ష ఆధారాలుగా నిలుస్తాయి. అందుకే ఆ నవలలను ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరూ ఆదరించారు. ఈ పుస్తకం రంగాచార్య నవలలను పరిచయం చేస్తూ... వాటి రచనా నేపథ్యాన్ని, రచయిత శైలినీ, దృక్పథాన్ని, విశేషాలను విశ్లేషణాత్మకంగా అందిస్తుంది.

- ఎన్వీ ఎస్‌ రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good