Product Compare (0)
Sort By:
Show:

Anna Hajare

1995 - 96లో ఆయన ఉద్యమం మహారాష్ట్రలో శివసేన, బి.జె.పి. ప్రభుత్వం ఇద్దరు అవినీతి మంత్రులను తొలగించాల్సి వచ్చింది. 2003లో కాంగ్రెస్‌ నేషనల్‌ పార్టీ ప్రభుత్వం నలుగురు మంత్రులపై విచారణకు ఆదేశించడానికి అన్నా ఒత్తిడే కారణం. శరద్‌పవర్‌, బాల్‌ థాకరే వంటి నాయకులు అన్నా ఉద్యమ శైలిని 'బ్లాక్..

Rs.49.00

Srikalahasti Mahatya..

శ్రీకాళహస్తి మహాత్శ్యం క్షేత్రమహాత్శ్య ప్రబంధం. కాళహస్తి జ్ఞానక్షేత్రం. వసిష్ఠుని మొదలు కీటకం వరకు మోక్షాన్ని కైవసం చేసుకున్న నెలవు, ఇందలి భక్తుల్లో పండిత పామరులైన మానవులేగాక జంతువులు, కీటకాలు కూడా ఉన్నాయి. కృతయుగం నాటి సాలెపురుగు, త్రేతాయుగం నాటి సర్పం, ద్వాపరయుగం నాటి ఏనుగు, కవియుగం నాటి తిన్నడనే ..

Rs.50.00

Telugu Vari Pandugal..

హిందువుల ఆధ్యాత్మిక జీవనంలో పండుగలకు విశిష్టమైన స్ధానం ఉంది. జనుల్లో సామాజిక చైతన్యాన్ని, ధార్మిక వాతావరణాన్ని, ఏకతా భావాన్ని, జాతీయ జీవన మూల్యాలను పెంపొందించడానికి పండుగలలో మంచి ఉపకరణాలు. ఒక జాతి సంస్కృతిని ఆదేశ ప్రజలు ఆచరించే పండుగల్లో దర్శించవచ్చు. మనిషి అలసటకు, ఆవేదనకు కారణమౌతున్న వేగవంతమైన యాంత..

Rs.67.00

Telugu Keerti Ketana..

తెలుగు వారి భాషా సంస్కృతుల మేలిమి సంపదను తెలుసుకోవాలన్న అభిలాష, తపన గల వయోజనులకూ ఉపయోగపడగల పెద్ద బాధ్యతను తలకెత్తుకుని, 125 మంది తెలుగు ప్రముఖుల జీవన రేఖలను ''తెలుగు కీర్తి కేతనాలు'' అన్న గ్రంథం ద్వారా అందించడం వెనుక ఎంతో శ్రమ ఉంది. ఇందుకు వారు బహుధా ప్రశంసనీయులు. రచనా సౌలభ్యం కో..

Rs.311.00

Jyotirgamaya

జ్యోతిర్‌గమయ' అనే పేరుగల ఈ గ్రంథము శ్రీ దామెర వేంకట సూర్యారావుగారు గత ఆరేడు సంవత్సరాలలో రచించి అనేక పత్రికలలో ప్రకటించిన వ్యాసములయొక్క సంపుటి. ఈ వ్యాసములలో బహుముఖీనమైన మన భారతీయ సంస్కృతియొక్క స్వరూపాన్ని అనేక విషయములద్వారా ఈ గ్రంథకర్తగారు ఆవిష్కరించారు. పరమహంస, వివేకానందుల గురు-శ..

Rs.135.00