Rs.280.00
In Stock
-
+
ఇది దైవంతో ఓ విలేకరి జరిపిన ఊహాత్మక ప్రశ్నలు, సమాధానాల పుస్తకం.
విలేకరి దేవర్షి అనుకోకుండా దేవుడి వెబ్ సైట్లోకి లాగిన్ అవుతాడు. తను మాట్లాడేది దేవుడితో అని నిర్థారణ చేసుకున్నాక, దేవర్షి అనేక ప్రశ్నలు సంధిస్తాడు. ఎక్కువగా ఏకవాక్య సమాధానాలు వస్తాయి. దేవుడు, ప్రార్థన, మృత్యువు, సమాజం, ఆనందం, విచారం, ఆశ, కుటుంబం, భార్యాభర్తలు లాంటి అనేక విభాగాలుగా వీటిని మీరు చదవచ్చు.
ఒక ప్రశ్న నించి ఇంకో ప్రశ్నలోకి, అలాగే ఓ విభాగం లోంచి ఇంకో విభాగంలోకి తేలిగ్గా ప్రయాణించేలా కూర్చబడ్డ దాదాఉ 1250 పైగా ప్రశ్నలకి సమాధానాలు చదవచ్చు.
ఫాంటసీ, సామాజిక, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం... ఇలా ఎన్నో కేటగిరీల కింద మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వచ్చిన పుస్తకం ''దైవంతో సంభాషణం''.
పేజీలు : 250