మానవ చరిత్ర కందని లక్షలాది ఏళ్ళ క్రితం ఈ భూమ్మీద సంచరించిన జంతువులలో కొన్నింటిని డైనోసార్లు ని పిలిచారు. వీటిలో కొన్ని చాలా పెద్దవి. ఎంత పెదవంటే 20 పెద్ద పెద్ద ఏనుగులు కలిపి చూస్తె ఎంత ఆకారం వుంటుందో అంత ఆకారం అన్నా మాట| వీటి బరువు దాదాపు 80 మెట్రిక్ టన్నులకు పై మాటే |ఏంటో కాలం భూమ్మీద సంచరించిన అంతటి భయంకర ఆకారం కలిగిన జంతువులు ఎం తిన్నాయి? వాటి జీవన విధానం ఏమిటి ? ఈ నాడు మచ్చుకైనా లేకుండా ఆ జంతువులు ఎందుకు అంతరించాయి.? మొదలైన విశేషాలు చర్చించిన సచిత్ర బాలల గ్రంధం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good