Rs.100.00
In Stock
-
+
అది ఖరీదైన ఒక ఫైవ్‌స్టార్
హోటల్ రెస్టారెంట్.
సువిశాలమైన ప్రాంగణంలో వుంది.
ఆర్డినరీ పర్సన్స్ అందులో అడుగుపెట్టలేరు. అలాంటి రెస్టారెంట్లో ఒక జంట లంచ్ తీసుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ తాపీగా భోంచేస్తున్నారు. అప్పుడు సమయం రెస్టారెంట్ వాల్‌క్లాక్ రెండు ముప్ఫైనిముషాలు చూపిస్తోంది.
అతడి వయసు ముప్ఫై అయిదులోపే.
ఆరడుగుల హైటు, కండలు తిరిగిన దండలు, పసిమి ఛాయ, మనిషి స్ఫురద్రూపి అని చెప్పలేం కాని అతడి ముఖవర్ఛుస్సు చూస్తే ఎవరైనా అతడో బిజినెస్ టైకూన్ అని ఇట్టే చెప్పేస్తారు. అతని ఠీవీ, దర్పం అలాంటివి.
పేజీలు : 190