Product Compare (0)
Sort By:
Show:

Ambedkar Margam

స్వేచ్ఛ మనిషి మనసుకుగల స్వేచ్ఛయే నిజమైన స్వేచ్ఛ. మనసుకి స్వేచ్ఛ లేని మనిషి అతడు సంకెళ్ళలో బంధింపబడనప్పటికీ అతడు నిస్సహయుడే, బానిసే. మనసుకి స్వేచ్ఛ లేని మనషి జైలులో లేకపోయినా జైలులో వున్నట్టే. ఎవరైతే, తనకు గల హక్కుల్ని గురించి ఎరుక కలిగి వుంటారో, ఎవరైతే తనకు గల బాధ్యతలు, విధులు గుర్తించి వుంటారో, ఎవ..

Rs.150.00

T. Venkatrao (T.V.)

టీ.వి. తన నిజజీవితంలో విభిన్నమయిన పాత్రలు పోషించారు. ప్రతిపాత్ర పోషణ వెనుకా అభ్యుదయం, ఆదర్శం, త్యాగం, పరిశోధన వంటి ఉన్నత లక్షణాలు కనిపిస్తాయి. చిన్నతనంలోనే తండ్రి ద్వారా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు పరిచయం కావడం - యౌవనంలో సతీసమేతంగా నక్సలైటు ఉద్యమంలో పాల్గొని కష్టాలను ఆహ్వానించి, అరణ్యవాసం, అజ్ఞాతవాసం,..

Rs.80.00

Nestam ! Nee Guruthu..

''ఒక తల్లి బిడ్డలు'' కథలో ఇర్ఫాన్‌ పడే ఆరాటం... అన్ని మతాల వాళ్ళు సామరస్యపూర్వకంగా బతికితే బావుండునన్న కోరిక... తను ముస్లిం ఐనా క్రిస్టియన్‌ స్నేహితునితో కలిసి చర్చికెళ్ళి ప్రార్థనలు చేయడం, హిందూ స్నేహితులతో కలిసి దేవాలయానికెళ్ళటం... రచయితలో బలంగా వేళ్ళూనుకుని ఉన్న ఆదర్శాలకు అద్దంలాంటిదీ కథ.''మనమంత..

Rs.75.00

Bahujanahitha Buddha..

బుద్ధభగవానులు వ్యాపారస్తులకి బాగా ఉపయోగపడ్డాడనీ, కాదు రాజులకుపయోగపడ్డాడనీ, అది కాదు, బుద్ధ ధర్మంలో వున్న వాళ్ళల్లో నూటికి తొంభై శాతం బ్రాహ్మణులేననీ, ఆయన బాహ్మణులకే బాగా వుపయోగపడ్డాడనీ, అదీ కాదు సంకుచిత ధర్మాలని త్రోసిరాజని ఆశేష దీన మానవులకే ఉపయోగపడ్డాడనీ... ఇలా ఏవో విసుర్లూ- విమర..

Rs.150.00