ఈ పుస్తకంలో క్రిప్టో కరెన్సీ, దాంట్లో ముఖ్యమైంది అయిన బిట్‌కాయిన్స్‌ గురించి, బిట్‌ కాయిన్స్‌ మని ఎర్నింగ్‌ గురించి, ఆయా సైట్ల గురించి వివరంగా ఉంది.

కరెన్సీ అంటే ఏమిటీ? వస్తు మార్పిడి పద్దతి.

ఇద్దరు పార్టీల మద్యన (వ్యక్తిగత, సంస్థ లేదా ప్రభుత్వం ఏదైనా) వస్తు, సేవలకు మార్పిడికి ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారిక బ్యాంక్‌ చట్టబద్దంగా రిలీజ్‌ చేసిన మారక ద్రవ్యాన్ని సాధారణంగా కరెన్సీ అంటాము.

కరెన్సీ వ్యవస్థ ప్రాచీన కాలం నుండి ఎలా రూపొందుతూ వచ్చిందో, వాటి దశలను ముందుగా అర్థం చేసుకుందాం. ఇక్కడ కరెన్సీ గురించి అర్థం చేసుకుంటేనే క్రిప్టో కరెన్సీ గురించి మనకు క్షుణ్ణంగా అర్థం అవుతుంది.

పేజీలు : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good