Rs.120.00
In Stock
-
+
క్షణం క్షణం ఉత్కంఠను రేపే సంచలనాత్మక నవల!
నేర పరిశోధనా ప్రపంచంపై మోస్ట్ అథెన్టిక్ నావెల్... నేర ప్రపంచానికి సింహ స్వప్నమయిన ఎఫ్.భి.ఐ. ఫోరెన్సిక్ లాబ్స్ పై తొలి పరిశోధనాత్మక నవల...
క్రిమినల్ వరల్డు మీద మీ అభిమాన రచయిత సూర్యదేవర రామ్ మోహనరావు సంచలనాత్మక నవల.
బొంబాయి అండర్ వరల్డు క్రైమ్ కారిడార్స్‌లో రూపుదిద్దుకొనే అతి ప్రమాదకరమైన అసాసినేషన్స్ నేపధ్యంలో వస్తున్న తొలి పరిశోధనాత్మక నవల.