Buy Telugu Criticism and Research Books Online at Lowest Prices. Books written by authors like Ranganayakamma, Rachamallu Ramachandrareddy, Rachapalem Chandra Sekhar Reddy and Many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Sebaas Raavisaastree

రాచకొండ విశ్వనాథశాస్త్రి అరవయ్యొకటో పుట్టినరోజు ఆంధ్రసాహిత్యలోకానికి పర్వదినం. 'భారతి' మాసపత్రికలో 'అల్పజీవి' ధారావాహికంగా వెలువడడంతో రావిశాస్త్రి సద్విమర్శకుల దృష్టి ఆకర్షించాడు. (క్షుద్ర విమర్శకుల సంగతి మున్ముందు చూదాం) నేను రాసిన కోనేటిరావు కథల ప్రభావం ఆ నవలిక మీద ఉందో లేదో కాని ఆత్రేయ 'గుమస్తా'..

Rs.30.00

Sri Sri Pilupu

చరిత్రలో సమాజాలు నడవటం కనిపించదు. ముందుకు దూకటమూ, వెనక్కు పడటమూ, పక్కలకు ఒరగటమూ కనిపిస్తుంది. పాశ్చాత్యుల రాకతో మన జాతీయసంస్కృతి చతికిలబడి ఎటూ కదలలేని స్థితిలో చాలాకాలం ఉండిపోయింది. ఆ పాశ్చాత్య సంస్కృతితోనే మన సమాజాన్ని దానికాళ్ళమీద నిలబెట్టవచ్చుననుకున్నవాళ్లు బ్రహ్మ సమాజంలాంటి ఉద్యమాలు కొనసాగించి,..

Rs.30.00

Cherabandemaataram

'దిక్సూచి-రా' మగవాళ్లంతా చేగువేరాలు, వెంపటాపు సత్యాలూ, ఆడవాళ్లంతా పంచాది నిర్మలలూ కాలేకపోవచ్చు. కాని వాళ్ల త్యాగాల నుంచి గుణపాఠాలను నేర్చుకోలేని తెలివితక్కువతనాన్ని గురించి ఏమనుకోవాలి? మానవుడు ఇరవై ఒకటో శతాబ్దంవైపు చేసే ప్రయాణానికి దిక్సూచి చెరబండరాజు 'దిక్సూచి'. అటువైపుకే భైరవయ్య 'రా' అని పిలుస్తు..

Rs.20.00

Giram Moorty

నేటి తెనుగు కవిత: కొత్త పోకడలు నుండి వాడుకభాష బోధించిన గిడుగు రామమూర్తి పండితునికంటే గ్రాంథికాంధ్రాన్ని చుళుకితం చేసుకొన్నవారులేరు. ముందుకాలపు అవసరాలను గుర్తించి ఇతడు, శృంఖలాలను తెగగొట్టి వేశాడు. ఆ మార్గం నుండి గురజాడ అప్పారావు ప్రవేశించి వాడుకభాషకు కావ్యగౌరవం ఆపాదించాడు.పేజీలు : 32..

Rs.30.00

Gurazada Sri Sri La ..

జాతి వైతాళికుడు గురజాడ, ఆది విప్లవకవి శ్రీశ్రీలపై సోమసుందర్‌ అసత్య, అసాహిత్య అక్కసు అక్షరదాడిని, సి.వి. తన కలం ఎరుపు మెరుపులతో చీల్చి చెండాడి తిప్పి కొట్టిన సాహిత్య కృత్యం, తెలుగుసాహిత్యంలో ఓ అద్భుత సాహస కృత్యం. ఈ అపురూపం శ్రీశ్రీ విరించివీ, శ్రీశ్రీ గురించివీ నూరు పుస్తకాల హోరుకి శ్రీశ్రీ సాహిత్యన..

Rs.20.00

Poura Hakkula Udyama..

బ్రిటీష్‌వారి హయాంలో గాంధీ, టాగూర్‌, నెహ్రూ వంటి ప్రముఖులు ఉద్భవించారు. కాని స్వాతంత్య్రానంతరం విఖ్యాతి గాంచిన లలితకళాకారులెవరూ తయారు కాలేదు. అందుకు కారణం, నేటి పాలక వ్యవస్తే. దేశంలో నేడు విడుదలవుతున్న సాహిత్యం నేటి మన జనతను, ముఖ్యంగా యువతను పతనావస్థకు దిగజార్చుతోంది. అమెరికానుండి దిగుమతవుతున్న సెక..

Rs.20.00

Shabdha Brahma Sri S..

వాగనుశాసనుడు శ్రీశ్రీ శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఇంటిపేరు, తన పేరు రెండూ కూడా శ్రీకారంతో మొదలిడుతున్నాయి. శ్రీ అంటే అందరికీ తెలుసును. పూజా పునస్కారాలలో శ్రీకారం తప్పనిసరిగా ఆవృత్తి అవుతూ వుంటుంది. శ్రీకారం శుభదాయకం. కావ్యరచనకుద్యమించే కవి శ్రీకారంతో ప్రారంభించడం మన సంప్రదాయం. శ్రీ..

Rs.30.00

Sri Sri Anveshana

''ఇదుగో జాబిల్లీ నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే'' సముద్రం మీద జాబిల్లి ప్రతిఫలించడం సర్వసాధారణం. గాలి సముద్రపుటలల్ని వెనక్కీ ముందుకీ తోయడమూ మామూలే. ఇలా అలలు అటూ ఇటూ కదిలినప్పుడల్లా సముద్రం మీద వెన్నెల తొణికిసలాడుతుంది. సముద్రం మీద చంద్రుని సం..

Rs.20.00

Manataram Prajaswara..

'దేశాన్ని అమావాస్య ఆవహించింది అధికారం అవినీతికి దారితీసింది హద్దూపద్దూలేని నిరంకుశాధికారం అంతూపంతూ లేని అవినీతికి మార్గం వేసింది' 'ఈ బాధల గాధల భయంకరకాళ రాత్రి అంతమౌతుంది మోడువారిన నీ ఎడారి బతుకు తిరిగి పల్లవిస్తుంది కారుచీకటిలో నుండి కాంతి రేఖ ఉదయించి తీరుతుంది. - సి.వి.పేజీలు : 295..

Rs.200.00

Swetchaa Vihangam Sr..

విహంగమైనా పయోదమైనా, స్వేచ్ఛకోసమే దాన్ని వినుతించారు, భావకవులని పేరుబడిన కాల్పనికవాదులేన కవులు. తెలుగులో ఈ శతాబ్ది పూర్వార్థభాగ ప్రారంభకాలాన కాల్పనికత ఆనాళ్ల వింత. నవ్యత ఆనాళ్ల మోజు. శ్రీరంగం శ్రీనివాసరావు ప్రథమ కవిత్వ రచన కూడా ఆనాళ్ల ముద్రతోనే వెలువడక తప్పిందికాదు. సంప్రదాయవాదుల నోళ్లు అప్పటికే మూగ..

Rs.20.00

Sri Sri Khadgasrusti..

తిరుగుబాటు తుపాకి తుపాను కాన్పులు ''సారసలోచనలున్న చోటికి ఖోరున లాతివారు చొరబోయినచో రసభంగ'' మవుతుందని అని అన్న రామరాజభూషణుని ('వసుచరిత్ర'కర్త) శ్రీశ్రీ అనుకరించాడో లేదో మనకు తెలియదుగాని, స్మశానాల వంటి నిఘంటువులకి నిప్పుపెట్టి, అపూర్వమూ మహోజ్వలమైన కవితను రాసేందుకు అనువైన, స్వతస్సిద్ధమైన, మేఘ గంభీరశైల..

Rs.30.00

Sri Sri Ki Jayaho

'ఉండాలోయ్‌ కవితావేశం / కానీవోయ్‌ రసనిర్దేశం'. శ్రీశ్రీ తన గీతం జనుల గుండెల్లో ఘూర్ణిల్లడానికి రసరాజాలైన కరుణవీరాల్ని గ్రహించాడు. కొంపెల్ల జనార్ధనరావు కోసం ఆయన వ్రాసిన ఎలెజీ అంతగా పఠిత నేడ్పించే ఎలిజీ తెలుగుభాషలో రాలేదు. 'కవితా...ఓ కవితా !', 'బాటసారి', 'భిక్షువర్షీయసి', 'సంధ్యాసమస్యలు', 'ఆకాశదీపం', ..

Rs.30.00

Theerchukoleni Runam..

తెలుగు కవిత్వంలో తొలి ఎర్రజెండా : తెలుగు కవిత్వంలో వేలసార్లు వేలమంది కవులు ఎర్రజెండాని ప్రస్థావించినా తొలిసారిగా కవిత్వంలో ఎర్రజెండాని ప్రస్తావించింది శ్రీశ్రీనే. 'పులిచంపిన లేడినెత్తురు, ఎగరేసిన ఎన్రిజెండా' 'నవకవిత'లో తొలిసారి ఎగరేసినవాడు శ్రీశ్రీ. తెలుగునేలపై తన కవిత్వం ద్వారా లక్షలమంది యువతీయువక..

Rs.20.00

Viplavapatha Nirdesa..

మహాకవితో ఇంటర్వ్యూ ప్రశ్న: శ్రీఎ గారూ, ఏరకం సాహిత్యాన్ని మీరు అభ్యుదయ సాహిత్యంగా పరిగణిస్తారు? జవాబు : స్థూలంగా చెప్పాలంటే, మానవుని పురోగతికి ఉపయోగించేదే, నిర్దుష్టమైన బ్రతుకుబాటను చూపించేదే అభ్యుదయ సాహిత్యంగా పరిగణిస్తాను. ప్ర: వీరేశలింగం, గురజాడలు-వారిద్దరినీ పూర్తిగా అభ్యుదయ కవులకింద జమకట్టవచ్చా..

Rs.30.00

Idi, Manava Samajame..

మానవులు వున్నది, ''మానవ సమాజమే'' అవుతుంది. అయితే, ఆ సమాజంలో వున్న తీరు తెన్నుల్ని చూస్తే, అడుగడుగునా, ''ఇది మానవ సమాజమేనా?'' అనే ప్రశ్న రావలిసి వుంటుంది. సమాజంలో వున్న మొత్తం సమస్యల్లో, తక్షణం మొట్ట మొదట పరిష్కారం కావలసిన కౄర సమస్య ఒకటి వుంది. మానవుల మనస్సుల్నీ, మేధస్సుల్నీ, అతి కౄరత్వంలోకి ఈడ్చిన ..

Rs.50.00

Sahitee Sugandham

సాహితీ సుగంధం విమర్శవ్యాస సంపుటిలో వ్యాసాలు కొన్ని జాతీయ గోష్ఠులలో సమర్పితాలు. కొన్ని ఆకాశవాణిలో ప్రసారితాలు. సాక్షి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, సాహితీ ప్రస్థానం, గ్రంథాలయ సర్వస్వం వంటి పత్రికల్లో కొన్ని వ్యాసాలు ప్రచురితాలు. 'మన తొలి తెలుగురైతు కథ - ఎవరికి' వ్యాసాన్ని గురించి - నేను (పెనుగొండ) ''ఈతరం ..

Rs.100.00

Vemana - C.R.Reddy

      1928లో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారితో అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున చేసిన 'వేమన్ ఉపన్యాసాల' ఏర్పాటు వెనుక గల నేపథ్యాన్ని వివరిస్తున్నదీ గ్రంథం. వేమనకు సంబంధించి సి.ఆర్.రెడ్డి, రాళ్ళపల్లికి రాసిన విలువైన జాబులు ఈ సంకలనంలో ఉన్నాయి. వేమనను విశ్వవిద్యాలయాల్లోకి ప..

Rs.75.00

Viswakavi Vemana

      మేము సన్నకారు రైతులము, చిన్నరకమురచయితలము. మాకు పాండిత్యము లేదు, కవిత్వము రాదు. ఆస్తిపాస్తులు అంతంత మటుకే. అంతస్తులు అనరాదు. అధికారం వినరాదు. కులము, గోత్రము వుండీ లేని వారము. పట్నవాసాలెరిగిన పల్లెటూరి వారము. పట్టణాల పాదధూళి, పల్లెటూర్ల పైరుగాలి పీల్..

Rs.125.00

Chiranjeevi Sri Sri

ఇది శ్రీశ్రీపై చలసాని సాహిత్య సర్వస్వం. ఇందులో శ్రీశ్రీ సాహిత్యసర్వస్వం సంపుటాలకీ, శ్రీశ్రీ గురించిన పుస్తకాలనీ రాసిన ముందుమాటలతోపాటు ఇంటర్వ్యూలూ, సంస్మరణలూ, విశ్లేషణలూ...శ్రీశ్రీపై వెకిలి రాతలకు వాతలూ చోటుచేసుకున్నాయి.  ..

Rs.80.00

Nigraha Vakyam

మూడు దశాబ్దాలకాలంలో వచ్చిన విప్లవ, స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య ఉద్యమాలకు అద్దం పట్టే విమర్శ 'నిగ్రహ వాక్యం'. సాహిత్యంలో శ్రీశ్రీ, శివసాగర్‌, అజంతా, నగ్నముని, కె.శివారెడ్డి, ఇస్మాయిల్‌, ముళ్ళపూడి వెంకటరమణ, పతంజలి, చాసో, సావిత్రి వంటి తెలుగు ప్రముఖులతోపాటు, పాబ్లో నెరూ..

Rs.250.00