Buy Telugu Criticism and Research Books Online at Lowest Prices. Books written by authors like Ranganayakamma, Rachamallu Ramachandrareddy, Rachapalem Chandra Sekhar Reddy and Many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Prajaasaahiti

ప్రజలు తమ జీవిత పోరాటక్రమంలో సృష్టించుకున్న ఎన్నో సంపదల్లో కళలూ, సాహిత్యం ఒక భాగం. సమాజం అభివృద్ది చెందుతున్న కొద్దీ ఆయా దశల్లో సాహిత్యం, కళాలూ, ప్రజల అవసరాలమేరకు అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ముఖ్యంగా కళల విషయానికొస్తే అవి యీ క్రమంలో అనేక మార్పులకు లోనై ప్రజల భావాలను, ..

Rs.50.00

Bhranthi-Vasthavikat..

క్రిష్టోఫర్‌ కాడ్వెల్‌కి ముందు మహాతత్త్వవేత్తలయిన మార్క్స్ గానీ, ఏంగేల్స్  గానీ, లెనిన్‌ గానీ సాహిత్యం గురించి, ముఖ్యంగా కవిత్వం గురించి సకృత్‌గా ఆలోచనల్ని ప్రకటించినవారే గానీ సమగ్ర తాత్విక విశ్లేషణ జరపలేదు. మార్క్సీయమహాశాస్త్రంలోని ఆ లోటుని భర్తీ చేసేందుకే 1920 నుండి 1936 వరకు రాల్ఫ్‌ఫాక్స్‌, క్రి..

Rs.555.00

Gurazaada Kalaa Saah..

"తెలుగులో నవ్యరీతులకు నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే. నా కావ్యకళ నవీనం; కావ్య యితివృత్తాలు భారతీయం. కవితలో నేను ఉత్తమ ప్రయోజనాలను ఉపలక్షించాను; జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి, కథా, కవితారూపంలో దాని తత్త్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను. నాకు ఆ కళల పట్ల, జీవితం పట్ల కొన్ని ఆదర్శ..

Rs.25.00

Nadulu Vati Gaadhalu

      జలజల పారె నదులు మనకు ఆహ్లాదాన్నేకాదు, మన నీటి అవసరాలూ తీరుస్తున్నాయి. భారతదేశ ఒడిలో ఎన్ని పుణ్య నదీమ తల్లులో, వాటి ద్వారా మన అవసరాలను తీర్చుకోవడమేకాదు, వాటి పుట్టుపూర్వోత్తరాలనూ తెలుసుకోవాలి. అందుకే కె.కె.మూర్తి గారి కలం నుండి జాలువారి ఎంతో సరళంగా వివరించిన ‘నదులు-వాటి గాథ..

Rs.50.00

Jeevitam Sadhana

      ‘‘జీవ పరిణామం పూర్తికాలేదు. తర్కం అన్నది చివరి మాటకాదు, తార్కిక జంతువు ప్రకృతిలో సర్వోత్తమ జంతువూ కాదు. మనిషి జంతువు నుండి పరిణమించినట్లే, మనిషి నుండి అతి మానవుడు పరిణమిస్తాడు’’     - శ్రీ అరవిందులు. ఇంగ్లాండులో యువదశలో ఉన్న అరవిందునితో, భారత దేశంలో బ్రిటీషు వలసపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రపో..

Rs.250.00

Gandhi Vellipoyadu M..

      గాంధీజీ హత్యానంతరం సరిగ్గా ఆరువారాలకి సేవాగ్రాం ఆశ్రమంలో కొంతమంది స్త్రీ పురుషులు సమావేశమయ్యారు. రిక్తహృదయాలతో, సంక్షుభిత మనస్సులతో వాళ్లు పదేపదే మననం చేసిన మాట ఒక్కటే : ‘మనని సందేహాలు చుట్టుముట్టినప్పుడల్లా బాపూ వైపు చూసేవాళ్లం. ఇప్పుడాయన వెళ్లిపోయాడు. ఇప్పుడెవరికేసి చూడాలి? మనమేం చేయాలి?’ ఈ ..

Rs.90.00

Vijayanagaram (Vismr..

      రాబర్ట్‌ స్యూయల్‌ విజయనగర చరిత్రను ప్రామాణికంగా నాటికి లభించిన ఆధారాలను బట్టి రచిస్తూ పోర్చుగీసు యాత్రికులు డోమింగో పెయిస్‌, ఫెర్నావో న్యూనిజ్‌ల కథనాలను ఇంగ్లీషులోకి అనువదించారు. విదేశ యాత్రికుల కథనాలనుండి సమాచారాన్ని సేకరించి నాటికి తెలియవచ్చిన శాసనాధారాలను పరిశీలించి రచి..

Rs.175.00

Telugu Mudrana Prach..

      మనవ మహోజ్వల ప్రగతికి, సంస్కృతీ విజయ పరంపరకు తోడ్పడిన ముద్రిత గ్రంధాలూ విజయ వికాస చరిత్ర. రెండు వందల సంవత్సరాల ప్రచురణ రంగంలో వచ్చిన గణనీయమైన మార్పులకు నిలువుటద్దం ఈ ఎలక్ట్రానిక్ గ్రంధ ప్రచురణ, దిజితైజేషణ్ పధకాలు, ప్రమాణాలు, ఆదేశిక సూత్రాల వివరణ. ప్రభుత్వ ఉక్కు పిడిక..

Rs.300.00

Mana Grandhalayalu

      ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రోద్యమానికి, జాతీ ఉద్యమానికి, పలు సాంఘిక ఉద్యమాల ప్రగతికి, తెలుగు వారి అభ్యున్నతికి, మానవత్వ, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడిన ఉద్యమం. తెలంగాణా ప్రాంతంలో తెలుగు వారి ఆత్మగౌరవ పరిరక్షణకు, మరుగునపడిన తెలుగు బాష వాడుకకు, తెలుగు సంస్కృతీ వికాసానికి తోడ్పడిన ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్ ల..

Rs.300.00

Aadhunikhandra Kavul..

ఆధునికాంధ్ర కవులు (51 మంది కవుల జీవిత, సాహిత్య విశేషాలు) ఆంధ్ర సాహిత్యానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదని పరిశోధకులు నిగ్గుతేల్చిన విషయం. అది నన్నయ్య మహాభారతంతో ప్రారంభమైనదన్నారు. అందుకే నన్నయ్య "ఆదికవి" అయ్యాడు.. నన్నయ తరువాత వేయి సంవత్సరాలు  గడిచాయి. ఈ వేయి సంవత్సరాల కాలంలో  చివరి వంద సంవత్సరాలు ఆ..

Rs.300.00

Sataavataaralu

మానవ వికాస పరిణామ క్రమంలో ప్రధాన అంశాలను చర్చించిన తర్వాత, స్త్రీ పురుష సంబంధాలలో వచ్చిన మార్పులను వివరించితేగాని రామాయణ, భారతాలు ఏనాటివో, వాటిని రాసిన వారెవరో శాస్త్రీయంగా తేలదని శ్రీ నాగభూషణం అభిప్రాయం. భారతగాధ, రామాయణ గాథకు భిన్నమైనదని, రామాయణ గాథకు మూలం త్యాగం కాగా, భారత గాథకు మూలం రాజ్యకాంక్ష ..

Rs.100.00

Nanyamaina Chaduvule..

పెరుగుతున్న జనాభా ఆధారంగా అన్ని స్థాయిలలో విద్యాలయాల సంఖ్య, విద్యార్థుల చేరిక పెరగాలి గాని తగ్గకూడదు. కాని, బడులు, కాలేజీలు మూసివేత, పిరమిడ్‌ ఆకారంలో విద్యార్థుల తరుగుదల దేనికి తార్కాణం. ప్రగతికి మూలాధారమైన, సమాజ శ్రేయస్సుకు దోహదపడే 'విద్య' గూర్చి సూర్యనారాయణగారు ఇంత శ్రద్ధ తీసుకొని బాధ్యతగా సమాజాన..

Rs.100.00

Market Vishavalayam ..

అంతర్జాతీయ మార్కెట్‌ అనుసంధానంతో వ్యాపార పంటల ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. వ్యాపార పంటలు వేసిన రైతాంగానికి మార్కెట్‌ ఒడిదుడుకులు మృత్యుపాశంగా మారుతున్నాయి. వ్యవసాయదారులు సంక్షోభంలో కూరుకుపోతున్నారు. భూస్వాములు, పెద్ద ధనిక రైతులు ఈ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడగలుగుతున్నా, మిగతా రైతాంగం అప్..

Rs.250.00

Justice O Chinnappa ..

గొప్ప మానవతావాది, సమాజమార్పును, సమసమాజాన్ని బలంగా కాంక్షించిన ప్రగతిశీల ఆలోచనాపరుడు జస్టిస్‌ ఓ.చిన్నప్పరెడ్డి. జస్టిస్‌ చిన్నప్పరెడ్డి గారు దేశంలోని వివిధ యూనివర్శిటీలలో, వివిధ సందర్బాలలో జరిగిన సెమినార్‌లలో న్యాయమూర్తుల, న్యాయవాదుల, న్యాయ విద్యార్థుల, మేధావులను, ప్రజలనుద్దేశించి ఇచ్చిన ఉపన్యాసాలను..

Rs.150.00

Chupu

ఈ సంపుటిలోని వ్యాసాలన్నీ చదవదగ్గవి. ప్రత్యేకించి నాకు మరీ నచ్చిన వాటిలో వేమనపై రాసినవి. వీరబ్రహ్మం, పుట్టపర్తి, రారా, విద్వాన్‌ విశ్వంలపై రాసినవి ప్రస్తావించాలి. ఎందరో యింతకుముందు రాసినా, రాయలసీమ వాసిగా, శశిశ్రీ బ్రౌన్‌, రేనాటి చోళులపై రాసిన వ్యాసాలకు, సరైన న్యాయం చేశాడు రచయిత. పత్రికారంగాన్ని గూర్చ..

Rs.90.00