సామాజిక వైరుధ్యాలు, సంఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో నూతన సమాజ నిర్మాణానికి ప్రజల్ని సమీకరించాల్సిన ఆవశ్యకత మరింతగా పెరుగుతోంది. సైద్ధాంతికంగా, రాజకీయంగా దివాళా తీసిన వివిధ రకాల బూర్జువా పార్టీలు ప్రజల్ని తమ వెంట నడిపించుకోవడానికి రకరకాల అవినీతికర, అక్రమ పద్ధతుల్ని ప్రవేశపెడుతున్నాయి. ప్రజల్లో ఉన్న కుల, మత, ప్రాంతీయ మనోభావాలను సొమ్ము చేసుకోవడం, వారి ఆలోచనా విధానాన్ని పెడమార్గం పట్టించడం, యువతరంలో మానసిక దౌర్బల్యాన్ని పెంచడం, దానికి సాధనంగా మీడియాను వాడుకోవడం పెరుగుతుంది. ఇలాంటి ధోరణులు, పద్ధతులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు విలువలు, విధానాల ప్రాధాన్యతను, వాటిని పరిరక్షించుకొని, పెంపొందించుకోవలసిన ఆవశ్యకతను ఈ పుస్తకం వివరిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good