కరోనా, దేవరాజు మహారాజు, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, కోవిడ్‌-19,

ఇక కరోనాకు ముందు, కరోనా తర్వాత - అంటూ కాలాన్ని విభజించుకోక తప్పదని అంది-కరోనా. మొదట తన వైరస్‌ సంతతిని ఇతర సూక్ష్మజీవుల్ని కనుగొన్న శాస్త్రజ్ఞులకు, తనను ఎదుర్కొనేందుకు తక్షణం మందులు కనిపెట్టే బాధ్యతని తమ మీద వేసుకున్న మహనీయులకు జేజేలు పలకమంటోంది. జీవితాన్ని ఇంత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దుతున్న వారంతా ప్రాత: స్మరణీయులేనని అంది - కరోనా. ''భాషణ్‌ నహీ రేషన్‌ చాహియే'' అనే అన్నార్తుల్ని ఆదుకోమంటుంది. దేవం ఆకలి తీర్చే రైతును పట్టించుకోమంటుంది. ప్రపంచానికి ప్రేమతో - తను ఇస్తున్న సందేశం - ఇదేనని అంది - కరోనా.

- ఓ మై గాడ్‌! 

- హి ఈజ్‌ ఇన్‌ ఐసోలేషన్‌!!

పేజీలు : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good