మీ బిడ్డకి పేరు పెట్టాలనుకుంటే వీటిలో ఏ పేరుని ఎన్నుకుంటారు?

రాముడు, రావణుడు.

నిస్సందేహంగా మీరు మీ బిడ్డకి రావణుడు అనే పేరు పెట్టరు. మీ కుక్కకి కూడా రావణుడు అనే పేరు పెట్టరు. కుక్కకి కూడా గౌరవనీయమైన పేరు అవసరం.

మరి మీ బిడ్డని పెంచేప్పుడు ఇదే శ్రద్ధని తీసుకుంటున్నారా? రావణుడిలోని ఏ లక్షణాల వల్ల మీ బిడ్డకి ఆ పేరు పెట్టకూడదని మీరు భావించారో, అవి మీ కొడుకులో కూడా కలగకుండా మీరు వాటిని నిరోధించేలా పెంచుతున్నారా? అలా పెంచకపోతే ఏ పేరు పెట్టిన గొడవే లేదు.

ఈ పుస్తకంలో కథలు మీ బిడ్డల్లో మంచితనాన్ని పెంచి రాముడు లేదా సీతలా పెరిగేలా చేస్తాయి.

రావణుడి, దుర్యోధనుడి లక్షణాలని తుంచేస్తాయి.

పేజీలు : 194

Write a review

Note: HTML is not translated!
Bad           Good