ఇంటర్‌నెట్‌ విప్లవంతో దేశవిదేశాల సరిహద్దు రేఖలు చెల్లాచెదురయిపోయి ప్రపంచమే ఓ చిన్న గ్లోబల్‌ గ్రామంగా మారిపోతున్న సందర్భంలో ఇంటర్‌నెట్‌ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఇంటర్‌నెట్‌ గురించి సమగ్ర సమాచారం ఇచ్చిన పుస్తకం ఇది : డా|| కె.కిరణ్‌ కుమార్‌, అద్భుత రచన, ఇంటర్‌నెట్‌ ఇందులో ఇంటర్‌ నెట్‌ - పరిజ్ఞానం, ఇ-మొయిల్‌, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ, చాట్‌, న్యూస్‌ గ్రూపులు, ఎఫ్‌టిపి, ఫైళ్ళని, గేమ్‌లను, సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడింగ్‌, ఆప్‌లైన్‌ బ్రేజింగ్‌, ఇంటర్‌నెట్‌లో సెక్స్‌ని నిరోధించడం, ఇ-కామర్స్‌, జావా, వెబ్‌ పేజీలను సృష్టించే హెచ్‌యమ్‌టియల్‌, ఫ్రంట్‌పేజీ ఎక్స్‌ప్రెస్‌, ఇంటర్‌నెట్‌ డిక్షనరీ. వంట అనేక అంశాలను వివరించటం జరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good