అప్పుడు అక్షర జ్ఞానం లేనివారిని నిరక్షరాస్యులు అనేవారు.

ఇప్పుడు కంప్యూటర్‌ జ్ఞానం లేనివారిని నిరక్షరాస్యులు అంటున్నారు.

'కంప్యూటర్‌ పెద్ద బాలశిక్ష' పుస్తకం ఒక కంప్యూటర్‌ విజ్ఞాన గని.

ఇప్పుడు మన నిత్య జీవితంలో ప్రతి పని కూడా కంప్యూటర్‌తో ముడిపడి ఉంది. కాబట్టి ప్రతి మనిషికి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎంతో అవసరం. కంప్యూటర్‌ నేర్చుకుంటే స్వయం ఉపాధితో పాటు ప్రతి పనికి ఇతరులపై ఆధారపడకుండా మన పని మనమే స్వయంగా చేసుకొనగలం. అందుకే ఈ 'కంప్యూటర్‌ పెద్ద బాలశిక్ష'.

ప్రస్తుతం ఏ గవర్నమెంటు/ప్రైవేట్‌ ఉద్యోగానికైనా కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరమని గవర్నమెంటు/ప్రైవేటు సంస్థల వారు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ కాలంలో నిర్వహించే ఏ పోటీ పరీక్షలోనైనా 20-40 మార్కుల వరకు కంప్యూటర్‌ పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇవ్వబడుతున్నాయి. కంప్యూటర్‌ సబ్జెక్ట్‌లో మనం మంచి మార్కులు సంపాదించాలంటే ఈ 'కంప్యూటర్‌ పెద్ద బాలశిక్ష'ను చదివితే చాలు. - పట్టంశెట్టి రవి

Pages : 1008

Write a review

Note: HTML is not translated!
Bad           Good