అన్ని రంగాల్లోనూ కంపూటర్ల వాడకం ఎక్కువైన ఈ రోజుల్లో కంపూటర్ల గురించి, అవి పనిచేసే విధానం గురించి తెలుసు కోవలసిన అవసరం ఎంతైనా వుంది. కంప్యూటర్స్ గురించి ఏమి తెలియని వారిని నిరక్షరాస్యులుగా పరిగణించే రోజు ఇంకెంతో దూరంలో లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కంపూటర్ల రంగానికి ఏంటో ప్రముఖ్యాని , ప్రోత్సాహాన్ని ఇస్తున్న విషయం అందరికి తెలిసిదే . ఈ నేపధ్యంలో తెలుగు లో వ్రాయబడిన ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ పుస్తకం, కంప్యూటర్స్ గురించి న్తెలుసుకోనగోరే వారందరికీ ఎంతైనా ఉపయోగ పడుతుంది .
ఇందులో కంప్యూటర్ అంటే ఏమిటి , కంప్యూటర్ పరిణామ క్రమము, కంప్యూటర్ విభాగాల నిర్మాణ అమరిక, ఇన్ పుట్ పరికరాలు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్.., అవుట్ పుట్ పరికరాలు, కంప్యూటర్ మెమొరి , కంప్యూటర్ డేటాను గుర్తించే పద్దతి. ప్రోగ్రాము, సాఫ్ట్ వేర్ రకాలు, ప్రోగ్రామింగ్ బాషలు, వర్గీకరణ ,ఆపరేటింగ్ సిస్టంస్ ఎమ్ .ఎస్. డాస్ , వార్డ్ పవర్ పాయింట్, ఎక్సెల్ , యాక్సస్ , ఇనేర్నేట్ అప్లికేషన్ , జావా పరిచయం. సి పరిచయం, అన్ని సరళమైన తెలుగులో వివరించటం జరిగింది. మొదటిసారిగా కంప్యూటర్ గురించి తెలుసుకోదలచిన వారెవరికైనా ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good