సాంకేతిక పరిజ్ఞానానికి సంబందించిన పుస్తకాల కొరత తెలుగు సాహిత్యంలో ఎప్పటినుండో వుందని విజ్ఞులందరూ అంగీకరించిన సత్యం. తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్ధలు ఎంతో కొంత కృషి చేస్తోన్న, నానాటికి విపరీత వేగంతో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబదించిన అన్ని విషయాల మీద ప్రామాణిక గ్రంధాలూ ప్రచురించండం ఏ ఒక్క సంస్ధకు సాధ్యంకాదు. ముఖ్యంగా శరవేగంతో నిరంతరం మార్పులతో అభివ్రుది చెందుతున్న కంపూటర్ల లాంటి విషయాల గురించి మన బాషలో సమగ్రమైన సమాచారం అందించే గ్రంధాలూ ప్రచురించడం మరి కష్టం.అయిన ఈ సాహసానికి పూనుకున్న జే.పి. పబ్లికేషన్స్ వారికీ ముందుగా అభినందిస్తున్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good