''ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని'' అన్న కవి ఎవరు?

''ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్‌'' అన్న కవి ఎవరు?

''గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ కూకుండ నీదురా కూసింతసేపు'' అన్న కవి ఎవరు?

తెలుగులో తొలి సాంఘిక నాటకమేది ? దాని రచయిత ఎవరు?

సొంత దస్తూరితో ముద్రింపబడిన మొదటి కవితా సంపుటి ఏది?

తెలుగు సాహిత్యానికి చెందిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలేకాక తెలుగు సాహిత్యాభిమానులు తెలుసుకోవలసిన కొన్ని తెలుగు అలంకార విశేషాలు, రూపాలు అయిన జాను తెనుగు, దేశి కవితలు, భావ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం సాహిత్య విశేషాల వివరణలతో ఈ గ్రంథం ప్రత్యేకత.

Write a review

Note: HTML is not translated!
Bad           Good