మార్కెట్ లో ఎన్నో తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు లుండగా మళ్ళీ ఎందుకు నిఘంటువు అని ఎవరికైనా అనిపిస్తుంది. ఆ మధ్య ఓ సినిమా పాటలో "అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా " అనే పాట విన్నాపుడు 'అరనవ్వు' ఆంగ్లములో ఏమంటారు. అనిపిస్తుంది. ఇలాంటివే గాక తరచుగా మనకు వినిపించే అక్షింతలు, మంగళసూత్రం, , శోభనం లాంటి పదాలకు ఆంగ్లంలో అర్ధాలు , రేఫ్రాజిరేటర్ , లాంటి ఆంగ్ల పదాలకు తెలుగు అర్ధాలు ఈ నిఘంటువు ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, జర్నలిస్టులకు రచయితలకు ఉపయోగపడే తాజా పదజాలంతో , దాదాపు 20,000 ల పదాలతో అక్కడక్కడ తెలుగు ఉచ్చారణతో కూర్చిన నిఘంటువు .

Write a review

Note: HTML is not translated!
Bad           Good