మానవజాతికి అత్యధికంగా మేలు చేయగల వృత్తిని మనం ఎంచుకున్నట్లయితే, మనం దేనికీ తలవంచనవసరం లేదు. ఎందుచేతంటే, అది అందరి కోసం చేసే త్యాగం. అప్పుడు మనం పొందే ఆనందం అల్పమైనది కాదు. ఎందుచేతంటే, లక్షలాది ప్రజల సౌఖ్యమే మన సౌఖ్యం అవుతుంది. మన కార్యాలు ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతాయి; మన అస్తికలు మహానుభావుల అశృధారలతో పునీతమవుతాయి. - కార్ల్‌ మార్క్స్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good