మహా మేధావులకు సహజమైన స్పష్టత తోనూ, ప్రజ్ఞతోనూ యీ గ్రంథం నూతన ప్రపంచ దృక్పధాన్ని స్ధూల రేఖల్లో చిత్రిస్తుంది. యీ నూతన ప్రపంచ దృక్పథంలో యే మినహాయింపులూ లేని భౌతికవాదం, సాంఘీక జీవితానికి కూడా వర్తించేది, వుంది; పరస్పరం వాదం అనే అత్యంత సమగ్రమైన, అత్యంత గంభీరమైన అభివృద్ధి సిద్ధాంతం వుంది; వర్గ పోరాటాన్నీ, నూతన కమ్యూనిస్టు సమాజ సృష్టికర్త ఐన కార్మికవర్గం యొక్క ప్రపంచ చరిత్రాత్మక విప్లవ పాత్రనూ ప్రకటించే సిద్ధాంతం వుంది. - లెనిన్‌ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good