''యూరప్‌ని ఒక భూతం ఆవహించింది. 'కమ్యూనిజం' అనే భూతం!''

ఆస్తి వ్యవస్తను మేము రద్దు చేయదలుచుకున్నందుకు మీరు మమ్మల్ని నిందిస్తున్నారన్నమాట. ఔను, సరిగ్గా అదే మేము చేయదల్చుకున్నది.

వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలనడం, మీకు వెలపరం పుట్టిస్తున్నది. కానీ, ఇప్పుడున్న మీ సమాజంలో, నూటికి తొంభై మందికి వ్యక్తిగత ఆస్తి ఇప్పటికే రద్దయిపోయింది. నూటికి తొంబై మందికి ఆస్తి లేదు గనకనే, మిగిలిన పది మందికీ అది ఉండగలుగుతున్నది.

బూర్జువా వర్గం ఉత్పత్తి చేసే సరుకుల రాసుల అమ్మకాలకు అప్పటి మార్కెట్లు సరిపోవు. నిత్యం విస్తరించే మార్కెట్లు కావాలి. ఆ అవసరం, ఆ వర్గాన్ని ప్రపంచపు నలు మూలలకూ తరుముతుంది.

బూర్జువా వర్గం, కుటుంబ వ్యవస్త మీద వున్న మమకారాల మేలిముసుగును లాగి పార వేసి, కుటుంబ సంబంధాలను కేవలం ఆర్థిక సంబంధాలుగా దిగజార్చింది.

ఏ యుగంలో అయినా, ప్రజల భావాలు, పాలక వర్గం నేర్పే భావాలే.

సకల కార్మికులారా, ఏకం కండి!

పేజీలు : 135

Write a review

Note: HTML is not translated!
Bad           Good