Rs.150.00
Out Of Stock
-
+
తన 39 సంవత్సరాల ఉన్నత ఉద్యోగ ప్రస్థానానికి తొలిమెట్టయిన బీదర్ సబ్ కలెక్టర్గా ఆమె అనుభవాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో ఆమె సులభ రచన అంతే ఆసక్తికరంగా ఉండి పాఠకులను ఆకర్షిస్తుంది. తన అనుభవాలను మనతో పంచుకోవడంలో ఆమెకు రెండు లక్ష్యాలున్నాయి. ‘‘భారతదేశ యువతీ యువకులు కోరుకునే అత్యుత్తమ సర్వీసు సంపాదించడానికి సులభ సూత్రాలను అందించడంÑ ఎదిగేకొద్దీ ఒదిగి ఉండడమెలానో జీవన మార్గదర్శనం చేయడం.’’
పేజీలు : 128