చలనచిత్ర రంగంలో ఆర్ట్‌ విభాగానికి ఎంతో ప్రాధాన్యత వుంది. తెలగు చలనచిత్ర సీమలో విజయా సంస్థకు ఒక ప్రత్యేక స్థానం వుంది. ఆ సంస్ధ నిర్మించిన ''పాతాళ భైరవి'', ''మాయాబజార్‌'', ''గుండమ్మ కథ'' వంటి అపురూప చిత్రాలకు గోఖలేతో కలిసి సంయుక్తంగా కళాదర్శకత్వం నిర్వహించిన ప్రముఖులు కళాధర్‌. వారి జీవిత, సినీ జీవిత విశేషాలను ఈ పుస్తకం ద్వారా పాఠకులకు, సినిమా అభిమానులకు అందజేసే అవకాశం మాకు రావటం మా అదృష్టం. మా యీ చిరుప్రయత్నాన్ని రసజ్ఞులు అర్థం చేసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈ తరహా పుస్తకాలు మరిన్ని మీ ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తాం.   - మల్లాది సచ్చిదానందమూర్తి 

Write a review

Note: HTML is not translated!
Bad           Good