చిన్నదైనపెద్దదైన సరే, మనలో తప్పు చేయనివారు అరుదు. దాన్ని సరిదిద్దుకోవాలనే సంకల్పం గలవారు కూడా అరుదే! వెళ్లిపోయేప్పుడు స్వచ్ఛంగా వెళ్లాలనుకునే అలాంటి సంకల్పం గల భగవంతం కథ ఇది. అది కాలంతో, దూరంతో పందెం కాయడమే. క్రైం, ఉత్కంఠ, పరిశోధనలతో, ఆసక్తి కలిగించే సమాచారంతో సాగే "చివరి కోరిక" ఆధునిక తరాన్ని కూడా అలరించే ఎన్నో అంశాలున్నా నవల. ఇది అన్ని వర్గాల పాఠకులని ఆకట్టుకుంటుంది.      -మల్లాది వెంకటకృష్ణమూర్తి

Write a review

Note: HTML is not translated!
Bad           Good