చివరకు మిగిలేది - బుచ్చిబాబు
పురుష స్వామ్యసామాజిక భావజాలం - అది సృష్టించిన పాత్రలు - వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడ్తుంది. ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగుదేశంలోని ఆధునిక సాహిత్య - సామాజిక - తాత్విక ధోరణుల ప్రతిబింబాలనిపిస్తాయి. రాధాకృష్ణన్‌ - రస్సెల్‌ - జిడ్డు కృష్ణమూర్తుల సమాహార తాత్త్వికతే బుచ్చిబాబు దార్శనికత్వం అనిపిస్తుంది.   ఆధునిక తెలుగు నవలల్లో మంచి వేవి? అని ఏ సాహిత్య విద్యార్థిని ప్రశ్నించినా ముందుగా చెప్పేదీ; తెలుగు కల్పనా సాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ ''చివరకు మిగిలేది''.

Write a review

Note: HTML is not translated!
Bad           Good