2006 నుండి 2012 వరకు హైదరాబాదులో కొన్ని కళా ప్రదర్శనలపై కథనాల సమాహారం ఇది. చిత్రకళ పట్ల అభిరుచి ఉండి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన వారు ఈ కథనాలను క్రమ పద్ధతిలో చదివితే మంచి అవగాహనను అందించగలవు. చిత్రకళను ఎలా ఆస్వాదించి, అర్థం చేసుకోవాలో తెలియచెప్పేంతటి సమాచారం, వివరణ, విశ్లేషణ దీనిలో ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good